Viral Fevers: వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న
వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న వారు కింది నియమాలను పాటించి విముక్తిని పొందండి. Viral Fevers: ఇటీవల కాలంలో సంభవించిన భారీ వర్షాల కారణంగా వాతావరణం ఒక్కసారిగా తన రూపురేఖల్ని మార్చుకుంది. వాతావరణంలో సంభవించిన ఈ అనూహ్య మార్పుల వలన వైరల్ జ్వరాలు ప్రతి ఒక్కరిని బాధితునిగా చేశాయి. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ఎక్కువగా మనపై దాడి చేస్తూ ఉంటాయి. వర్షాల వలన రోడ్లు మీద నీరు నిల్వ ఉంటుంది. ఈ విధంగా నీరు నిల్వ చేరిపోవడం … Read more